Login into JKC Secreteriate APP.
JKC User ID Format is Sachivalayam Code Followed by Functionaries Designation in Short Form like 10890373DA for Digital Assistant. The same Spandana login is used to login into JKC Secreteriat Satff app.
జగనన్నకి చెబుతా మొబైల్ అప్లికేషన్ ఉపయోగించే విధానము :
Download the JKC Secreteriat App from google playstore.
Login with UserID and Password
After Login it will display a Home with two Options. One How many requests are pendng and How many request are comleted with the count number.
1) Redressed e KYC in progress.
2) Redressed e KYC done.
Redressed e KYC in progress :
ఇందులొ ఆ సచివలయము కు సంభంధించిన అన్ని ఉద్యొగుల ఈ కేవైసీ కొరకు పెండింగ్ ఉన్నటువంటి వారి వివరాలు లిస్ట్ చూపిస్తుంది . అర్జీదారునికి సంబంధించి పేరు,డాక్యుమెంట్ నెంబరు మరియు Source వివరాలు చూపిస్తుంది. Source వివరాలు అనగా అర్జీదారుడు ఏ విధంగా జగనన్నకి చెబుతాం అర్జీ నమోదు చేశారో తెలుపుతుంది. ఉదా. Spandana Monday , Spandana Collectorate, 1902 etc..
లిస్టులో ఎవరి పేరుపై అయినా టిక్ చేసిన వెంటనే ఆ అర్జీదారునికి సంబంధించి అప్లికేషన్ వివరాలు, అర్జీ వివరాలు , అర్జీ పై తీసుకున్నటువంటి చర్యలు మరియు Feedback ఆప్షన్ చూపిస్తుంది. సంబంధిత సచివాలయ ఉద్యోగి అర్జీదారునికి అర్జీ పై వారి యొక్క సంతృప్తిని తెలుసుకొని Feedback ఆప్షన్ లో నమోదు చేసి బయోమెట్రిక్ (Startek / Mantra) లొ ఒకటి సెలెక్ట్ చేసి, బయోమెట్రిక్ తీసుకొని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ అయిన తరువాత సంబంధిత అప్లికేషన్ Redressed e KYC done అనే సెక్షన్ లోకి వెళుతుంది.
Redressed e KYC done :
జగనన్నకి చెబుతాం ప్రోగ్రాం లో భాగంగా అర్జీదారులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఈ కేవైసీ పూర్తి అయిన వారి వివరాలు ఇందులో ఉంటాయి.
No comments:
Post a Comment