Sunday, October 22, 2023

ఆరోగ్య శ్రీ మొబైల్ అప్లికేషన్ ఎలా లాగిన్ చేయాలి

Dr. YSR Aarogyasri Scheme is a unique health scheme being implemented by State Government of Andhra Pradesh through Dr. YSR Aarogyasri Health Care Trust. The scheme provides financial assistance to BPL families to meet the catastrophic health needs.

➤  ఆరోగ్యశ్రీ మొబైల్ అప్లికేషన్ను Google Play Store నుంఢి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
➤  ఆరోగ్య శ్రీ అప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, అప్ ను ఓపెన్ చేయాలి.
➤  ఆరోగ్య శ్రీ Health Card Number నమోదు చేసి, సబ్మిట్ బటన్ ని క్లిక్ చేయవలెను. Register అయిన మొబైల్ Number చివరి 4 అుంకెలు స్క్రీన్ ఫై కనపడతాయి.
➤  ఒకవేళ స్క్రీన్ ఫై కనపడే Number కరెక్ఠ్ అయినచో continue బటన్ క్లిక్ చేయాలి. స్క్రీన్ ఫై కనపడే Number సరైనది కానిచో, నాట్ యూ బటన్ క్లిక్ చేసి, మీ Number Regsiter చెసుకొవలసి వుంటుంది.


Mobile Number Registration:
➤  మీ Number Update చేసుకోవాలనుకుుంటే, మీ కుటుంబుం లోని సెల్ఫ్ Aadhar వివరములుు ఎంటర్ చేసి, మొబైల్ నెంబెర్ ఎంటర్ చేయవలెను.
➤  మీ మొబైల్ నెంబెర్ కు వచ్చిన OTP ని ఎంటర్ చేసి ధ్రువికరించిన తర్వాత మీకు "OTP verified and mobile number registered successfully” అనే మెసేజ్ మీకు స్క్రీన్ ఫై కనపడుతుంది.

➤  మీ UHID card నెంబెర్ ఎంటర్ చేసి, OTP ధ్రువికరిoచడం ద్వార్వ మీరు ఆరోగ్య శ్రీ లో ఎంటర్ అవ్వవచ్చును.

Aarogyasri App Benifits

➤  మీ కుటుంబ సభ్యుల వివరములు మరియు ఆఖరిగా పొందిన ఐ పి ల కేసు వివరములు తెలుసుకొవచ్చును.
➤  మీరు, మీ కుటుంబ సభ్యులు ఆరోగ్య శ్రీ పథకుంలో తిసుకున్న ఆరోగ్య Records తెలుసుకొవక్చును.
➤  రోగ నిర్ధారణ పరీక్షలకు సంభంధించిన attachment మీరు case కు తదనుగుణుంగా చూడవచ్చును మరియు డౌన్లిడ్ చేసుకోవచ్చును.

Hospital Search:
➤  మీ సమీపo లో వున్న అసుపత్రి వివరములు మరియు అసుపత్రి అందించె సేవలు, అసుపత్రి యొక్క లొకేషన్ చూడవచ్చు.
➤  మిత్ర option క్లిక్ చేసిన యెడల, అసుపత్రి సంభంధించిన మిత్ర కు కాల్ వెళుతుంది.
➤ అసుపత్రి direction option ఉపయోగుంచి, మీరు అసుపత్రి యొక్క కరెక్ఠ్ లొకేషన్ చూడవచ్చు.

Near By Hospitals:
➤  మీ సమీపo లో వున్న అసుపత్రి వివరములు “ సమీప ఆరోగ్య సౌకరయ” option ను ఉపయోగుంచి తెలుసుకోవచ్చు.
➤  ఆరోగ్య శ్రీ., ఆరోగ్య రక్షా మరియు EHS scheme కు సంభంధించిన పథకాలలో వున్న వైధ్య వివరములను “ Procedure search” option ద్వార్వ తెలుసుకోవచ్చు.
➤  ఆరోగ్య ఆసర కు సంభంధించిన వైధ్య వివరములను “Filter” option ను ఉపయోగుంచి తెలుసుకోవచ్చు.

Health Camp Search:
➤  ఉచిత వైధ్య సిబిరం కు సంభంధించిన వివరములను District ను ఎంచుకుని చూడవచ్చును.

Contact Us:
➤ మీరు ఆరోగ్య శ్రీ పథకాని సంభంధించిన మరింత సహాయుం కొసం help లైన్ Numbers మీకు ఆరోగ్య శ్రీ మొబైల్ అప్ లో పొందుపరచడం జరిగనది.

Calling to 104 Help Line:
➤ మీరు 104 Help Line Number కు కాల్ చేయడానికి వీలుగా 104 call center number పొందుపరచడుం జరిగుంది.
➤ 104 toll free number కు కాల్ చేసి ఆరోగ్య శ్రీ సంభంధించిన సమాచారుం పొందవచ్చు మరియు ఫిర్యదులుు కూడా నమోదు చేయవచ్చు.

ఒకవెల మీరు లాగిన్ కాక పొతె Guest Login ద్వర మీరు క్రింది సమచారం తెలుసుకొవఛును.
➤ మీరు “ Continue as guest” option ఉపయోగుంచి అసుపత్రి వివరములు, సమీపo లో వున్న అసుపత్రి వివరములు, ఆరోగ్య శ్రీ చికిస్సల వివరములు, ఉచిత వైధ్య సిబిరo వివరములు, మొదలగునవి తెలుసుకోవచ్చిను.
➤  మీరు ఆరోగ్య శ్రీ పథకాని సంభంధించిన మరిుంత సహాయుం కోసుం 104 కాల్ center కు నేరుగా యాప్ నుుండే కాల్ చేసే సౌకర్యo పొందుపరచడo జరిగనది.

No comments: