Tuesday, October 17, 2023

Andhra Pradesh - ఆయుష్మాన్ భారత్ ≈ వాలంటీర్ లాగిన్ నెంబర్ మార్చుకునే విధానo

ఆయుష్మాన్ భారత్ app లో వాలంటీర్ లాగిన్ update చెయు విధానo.

1⃣. సచివాలయం లో PS Gr-VI(డిజిటల్ అసిస్టెంట్) లేదా వార్డు ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి AP సేవ పోర్టల్ లాగిన్ ఓపెన్ చెయ్యాలి.

2⃣. Other Services ఓపెన్ చెయ్యాలి.

3⃣. Edit Employees/ Volunteers Details పై క్లిక్ చేయాలి. అందులో Edit Volunteers Details పై క్లిక్ చేయాలి.

4⃣. వాలంటీర్ పేరు పక్కన ఉండే Edit ఆప్షన్ ను ఎంచుకోవాలి.

5⃣. Volunteer Mobile ఆప్షన్ లో ఏ నెంబర్ తో లాగిన్ ఆప్షన్ కావాలో ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. Update పై క్లిక్ చేయాలి.

🔴 పై విధంగా Phone Number అప్డేట్ చేసిన 2-3 రోజుల్లో అప్డేట్ అవుతుంది. కొందరికి వెంటనే అవుతున్నాయి.

లేదా

జిల్లా GSWS అధికారులకు లాగిన్ అవ్వని వాలంటీర్ల సమాచారం అప్డేట్ చేస్తే వారు అప్డేట్ చెయ్యటం జరుగును.

No comments: