Tuesday, April 9, 2024

APGLI Policy Details in NIDHI Apcfss Login



Here is the procedure to view the APGLI Policy Details in the NIDIHI Apcfss portal.

Steps:

1) Open the Link https://nidhi.apcfss.in/

2) Enter the CFMS ID and Click on GO Button.

3) It will send an OTP to the Register Mobile Number with the Aaadhar Card Number.

4) Enter OTP and Password and Click on Sign In Button.

5) After successful authentication it will login into the portal where you can see the option called APGLI.

6) Click on APGLI option it will show APGLI Policy Details box click on it and it will redirect to the page where you can view your APGLI Policy Details

Sunday, March 24, 2024

APGLI - ANNUAL ACCOUNT SLIP

Here are the Procedure to view the APGLI ANNUAL ACCOUNT SLIP.

Steps:

1) Open the Link : http://www.apgli.ap.gov.in/Existing/AnnualAccountSlip.html
2) Enter APGLI Policy Number , select the Financial year and enter the Captch and click on view report.



3) The View Report will download the PDF for the financial year.

APGLI - View Policy Details

Here are the Procedure to view the APGLI Policy Details.

Steps:

1) Open the Link : http://apgli.ap.gov.in/Existing/PolicyDetails.html.
2) Enter APGLI Policy Number , Date of Birth and Captch and click on view details.



3) In View details page it will show the Policy details like Policy Number, Name etc..

NIDHI Password reset procedure



Here is the procedure to reset the password for the NIDIHI App.

Steps:

1) Open the Link https://nidhi.apcfss.in/
2) Click on Forgot Password link.
3) Enter Your CFMS ID and it will display the details like Emp Name , Mobile No and Email ID. Check if your Mobile Number and Click on the Get OTP.
4) It will send an OTP to the mobile enter. Enter the OTP received to the Mobile number and click on Submit.
5) Once the OTP is validate it will send the password to the Mobile Number.
6) Now login into the website with the CFMSID and password received to the mobile number.

Tuesday, March 12, 2024

PM Surya Ghar Yojana Scheme KW Capacity - Roof Top Area Calculator

దేశ వ్యాప్తంగా కోటి ఇళ్లకు ఉచిత కరెంట్ అందించే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్కీమ్ పీఎం సూర్య్‌ఘర్- ముఫ్త్ బిజ్లీ యోజన scheme. దీంట్లో భాగంగా ఒక్కో ఇంటికి 300 యూనిట్ల వరకు విద్యుత్తు వాడుకుంటే ఎలాంటి ఛార్జీలు పడవు.ఇంటి పైకప్పులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుంటే కరెంట్ ఆదా అవుతుంది. సబ్సిడీ కూడా వస్తుంది. ఇలా సౌర విద్యుత్ వాడితే 300 యూనిట్ల వరకు కరెంట్ ఛార్జీ పడదు.

PM Surya Ghar Muft Bijli Yojana Scheme KW Capacity - Roof Top Area Calculator.

Step 1: Open the Link : https://pmsuryaghar.gov.in/rooftop_calculator


Step 2: Select Your State - మీ రాష్ట్రము.
Step 3: Select Your Category - మీ స్థితి (like Residential - ఇంటి కోసం, Commerical - షాప్ కోసం, Institutional - సంస్థ కోసం, Industrial - ఇండస్ట్రీ కోసం ,Government - ప్రభుత్వ బిల్డింగ్ ల కోసం and Social Sector -సామాజిక రంగం కోసం)
Step 4: Your Average Monthly Bill? గత 6 నెలల్లో వస్తున్నా మీ సరాసరి కరెంటు బిల్ అమౌంట్ ను ఎంటర్ చేయాలి .

Optional Fields Total Available Roof Top Area.
How much do you want to invest ?
Required Solar Plant Capacity (in kW)
Sanction Load :

Now Click on Calculate Button then it will display the below details



ఎన్ని KW పవర్ అవసరం ఉంటుంది , ప్రాజెక్ట్ ఖరీదు ఎంత , ప్రాజెక్ట్ లో మీకు ఎంత సబ్సిడీ వస్తుంది మీరు ఎంత పేమెంట్ చేయాలి మీ ఇంటి పైన ఎంత స్థలం ఉండాలి నెలసరి , సంవత్సరం లో ఎంత నగదు మిగులు చేసుకుంటార ఎంత % మీరు పెట్టిన నగదు మీకు రిటర్న్ వస్తుంది అనే విషయాలు చూపిస్తుంది .

please find the screenshot below



Youtube Video Link

Monday, February 19, 2024

Free Rooftop Solar Scheme Step by Step Apply Process - ఉచిత సోలార్ స్కీమ్ కి ఎలా అప్లై చేయాలి.

Rooftop Solar Scheme:ఇంటిపై ‘కోటి’సూర్య కాంతులు

నివాస గృహాలపై సౌరపలకలను అమర్చి విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల సూర్య ఘర్ పథకాన్ని ప్రారంభించింది. నెలకు 300 యూనిట్ల విద్యుత్ను వినియోగించే కోటి మందికి విద్యుత్ను ఉచితంగా ఇచ్చేందుకు రూ.75 వేల కోట్లతో ఈ కొత్త సోలార్ Rooftop Solar Scheme పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ చెబుతోంది. " కాగా ఈ పధకాన్ని పొందాలనుకునేవారు జాతీయ ర పోర్టల్ రు pinesuryaghar gov.in)లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్ట్ బిజిలీ యోజన కోసం ఈ – Web Site link :: https://pmsuryaghar.gov.in

How to Apply solar rooftop solar : పీఎం సూర్య ఘర్ యోజన కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ చుడండి..

మొదట పోర్టల్‌లో కింది వివరాలు నమోదు చేసుకోండి:

Step 1:

మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి.
మీ విద్యుత్ పంపిణీ సంస్థను ఎంచుకోండి.
మీ విద్యుత్ వినియోగదారు సంఖ్యను పూరించండి.
మీ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయండి.
మీ ఇమెయిల్‌ను నమోదు చేయండి.

Step 2:

మీ వినియోగదారు నంబర్, మొబైల్ నంబర్‌తో లాగిన్ చేయండి.
ఫారమ్ ప్రకారం రూఫ్‌టాప్ సోలార్ కోసం దరఖాస్తు చేసుకోండి.

Step 3:

మీ సాధ్యత ఆమోదం కోసం వేచి ఉండండి.
మీ డిస్కామ్‌లో నమోదిత విక్రేతలలో ఎవరైనా ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.

Step 4:

ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత, ప్లాంట్ వివరాలను సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోండి.

Step 5:

నెట్ మీటర్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, డిస్కామ్ ద్వారా తనిఖీ చేసిన తర్వాత.. పోర్టల్ నుండి కమీషనింగ్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది.

Step 6:

మీరు కమీషనింగ్ నివేదికను ఒకసారి పొందండి. పోర్టల్ ద్వారా బ్యాంక్ ఖాతా వివరాలు, కాన్సల్ చెక్కును సమర్పించండి.
మీరు 30 రోజుల్లోగా మీ బ్యాంక్ ఖాతాలో మీ సబ్సిడీని అందుకుంటారు.

Saturday, February 10, 2024

స్టీల్ వాటర్ బాటిల్స్ కంపు కొడుతున్నాయా? Tips for washing steel water bottles


మనం ఎక్కడికి వెళ్లినా వాటర్‌ బాటిల్‌ కచ్చితంగా క్యారీ చేయాల్సిందే. జీమ్‌, ఆఫీస్‌, దురప్రయాణాలకు వెళ్లినప్పుడు వాటర్‌ బాటిల్‌ ఉండాల్సిందే. చాలా మంది వాటర్‌ బాటిల్‌ను సరిగ్గా క్లీన్‌ చేసుకోరు. మీరు బాటిల్‌లో వాటర్‌ క్యారీ చేస్తుంటే.. వారానికి ఒక్కసారైనా డీప్‌‌ క్లీన్‌ చేయాలి. మీరు బాటిల్‌లో పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు లాంటివి తీసుకెళ్తుంటే.. దాన్ని ప్రతి రోజూ డీప్‌ క్లీన్‌ చేయడం మంచిది. అయితే, పదే పదే వాడటంతో ఈ వాటర్ బాటిల్స్ ఒక్కోసారి దుర్వాసన వెదజల్లడం ప్రారంభిస్తాయి.

మీ వాటర్‌ బాటిల్‌ ఇలా క్లీన్‌ చేస్తే.. బ్యాక్టీరియా నాశనం అవుతుంది

మీ వాటర్‌ బాటిల్‌లో గోరు వెచ్చని నీరు పోసి దానిలో సబ్బు వేయండి. ఆ తర్వాత దాన్ని షేక్‌ చేయండి. ఇప్పుడు వాటర్‌ బాటిల్‌ క్లీనింగ్‌ బ్రష్‌తో శుభ్రం చేయండి. ఆ తర్వాత బాటిల్‌ లోపల ఉన్న నీరు పారబోసి. ఫ్రెష్‌ వాటర్‌తో ముడు, నాలుగు సార్లు వాష్‌ చేసి, డ్రై చేయండి. మీ దగ్గర ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్ ఉంటే, దానిని వేడి నీటితో నింపి 10 నిమిషాలు అలాగే ఉంచండి. అందులో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది.

వెనిగర్, వేడి నీళ్లు..

మరకలు, వాసన వదలకుండా ఉంటే వెనిగర్ మిశ్రమాన్ని కూడా వాడొచ్చు. వైట్ వెనిగర్‌కు నీటిని కలిపి అందులో బాటిల్‌ను రాత్రంతా నానబెట్టాలి. వెనిగర్ లోని యాసిడ్ లక్షణాల కారణంగా ఎంతటి దుర్వాసన అయినా ఇట్టే వదిలిపోతుంది.

బేకింగ్‌ సోడా బాటిల్‌లోని బ్యాక్టీరియాను చంపుతుంది. బాటిల్‌లో రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా వేసి వేడినీళ్లు పోయండి. ఇప్పుడు బాటిల్‌ క్యాప్‌ పెట్టి షేక్‌ చేయండి. ఆ తర్వాత మూత తీసి కొన్ని గంటలపాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత, దానిలోని నీరు పారబోసి, ఫ్రెష్‌ వాటర్‌తో వాష్‌ చేయండి.

నిమ్మరసంలో కాస్తంత ఉప్పు వేసి అందులో స్క్రబ్ ముంచి బాటిల్‌ను శుభ్రపరచాలని కూడా అనుభవజ్ఞులు చెబుతున్నారు. దీంతో కూడా మెరుగైన ఫలితాలు ఉంటాయని అంటున్నారు. నిమ్మరసంలోని యాసిడ్ లక్షణాలకు ఉప్పు కూడా తోడవడంతో జిడ్డు, దుర్వాసనా ఈజీగా వదిలిపోతాయట.