Sunday, October 20, 2024

Andhra Pradesh - Sadaram Slot bookking status in Online

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సదరం ధ్రువపత్రాలు పొందడం కొరకు గ్రామా / వార్డు సచివాలయాల్లో మరియు మీ సేవ కేంద్రాల్లో నమోదు చేయించుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకున్న వారికి వారు Sadarem Certificate Slot బుక్ చేసే సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ కు SMS రూపం లో ఏ రోజు , ఎంత సమయాకు ఆసుపత్రికి వెళ్లాలో మెసేజ్ వస్తుంది. రసీదులో ఇచ్చిన తేదీ నాడు ఆసుపత్రికి వెళ్తే అక్కడ దరఖాస్తు దారుణ్ని డాక్టర్లు పరిశీలించి ఎంత Percentage(%) వైకల్యం ఇచ్చారో నమోదు చేస్తారు . అక్కడికి 5 - 10 రోజుల్లో దరఖాస్తు దారులు Sadarem Certificate Receipt రసీదు తో వారికీ దగ్గరలో ఉన్న గ్రామా / వార్డు సచివాలయంలో లేదా మీ సేవ లో సదరం సర్టిఫికెట్ ను ప్రింట్ తీసుకోవచ్చు .

Charges
Sadarem Slot Book Charge - 40/- .
Sadarem Certificate Print Charge - 40/-.

Check Sadarem Status Online Process

Step 1 : ముందుగా ఇక్కడ ఇచ్చిన Sadarem Status Online Link
https://sadarem.ap.gov.in/SADAREM/getAcknowledgementForPWD.do
పై క్లిక్ చెయ్యండి .
Step 2 : Sadarem ID వద్ద మీ వద్ద ఉన్న రసీదులో ఉన్నటువంటిని 17 అంకెల SADAREM ID ను ఎంటర్ చేసి , Captcha కోడ్ ఎంటర్ చేసి Search పై క్లిక్ చెయ్యండి.
Step 3 : స్లాట్ నిర్దారణ అయితే తేదీ , సమయం చూపుతుంది .
Step 4 : వెయిటింగ్ లిస్ట్ ఉన్న వారికి Date of Appointment దగ్గర WL అని చూపిస్తుంది.

Please check the below screen shot for checking the sadaram slot booking status in online.

No comments: