Saturday, October 21, 2023

AAROGYASRI App Login Report

ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన ప్రతి ఒక్కరి మొబైల్ లో అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయాలి. USER LOGIN పేజీ చూపిస్తుంది. అందులో Enter UHID or Aadhaar No అని ఉన్న దగ్గర ఆరోగ్య శ్రీ నెంబర్ లేదా సిటిజెన్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. OTP Verification పేజీ చూపిస్తుంది. అక్కడ చూపిస్తున్న మొబైల్ నెంబర్ 4 అంకెలు సరి అయితే Continue పై క్లిక్ చేస్తే 4 అంకెల OTP వస్తుంది, ఆ OTP ఎంటర్ చేసి లాగిన్ అయితే Citizen ఆరోగ్యశ్రీ app లో లాగిన్ count అవుతుంది.

App Count చెక్ చెయడానికి క్రింది విధంగ చెక్ చెయవచు .

Steps:

1) Open the link https://ysraarogyasri.ap.gov.in/



2) Click on the right side Main menu three lines section.
3) Click on Jagananna Aarogya Suraksha and then select the option App Logins Report.


4) Click on the App login report from the left section and it will display the report District wise.


5)Select the District you want to see the report. It will show all the Mandals list in the District and select the Mandal to see the Aarogyasri App Login Report.
6) Click on the Mandal Count which show the report cluster wise.

No comments: