ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడానికి ఆడుదాం ఆంధ్రా అనే ఒక కొత్త కార్యక్రమాన్ని డిసెంబర్ 15వ తేదీ నుంచి 3 ఫిబ్రవరి 2024 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడంతో పాటు, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నది ప్రభుత్వం.
➤ Registration link :: https://aadudamandhra.ap.gov.in/
➤ Required Registration Documents:
➤ Player Aadhar Number.
➤ Player Mobile Number
➤ Passport size photo
➤ Volunteer Name and Mobile No
➤ Upload address proof max size 1MB
➤ ఆడుదాం ఆంధ్రాలో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ అవ్వడం ఎలా ?
How to do Aadudam Andhra Online Registration.
➤ ముందుగా ఆడుదాం ఆంధ్ర వెబ్ సైట్ ఓపెన్ చేసి రిజిస్టర్ యాజ్ ప్లేయర్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
➤ Register Now ! అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి .
➤ Register as Player అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. ప్లేయర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. User Consent పై click చేసి, Accept పై క్లిక్ చేయాలి.
➤ ప్లేయర్ మొబైల్ నెంబర్ ఎంటర్ and then click on Get OTP పై క్లిక్ చేయాలి.
➤ Info poup పేజీ ఓపెన్ అవుతుంది. OTP send to the mobile number ani message display avutindi now click on OK button.
➤ OTP ఎంటర్ చేసి Confirm OTP పై క్లిక్ చేయాలి.
➤ Competitive Games లో ఒకటి లేదా రెండు టిక్ చేయాలి. Non Competitive Games లో నచ్చినవి సెలెక్ట్ చేసుకోవాలి. ప్లేయర్ ఫోటో అప్లోడ్ చేయాలి.
➤ సచివాలయం పేరు సచివాలయం ఉన్న పిన్కోడు వాలంటరీ పేరు వాలంటరీ మొబైల్ నెంబరు ఎంటర్ చేయాలి.
➤ తర్వాత చిరునామా రుజువు పత్రాన్ని సెలెక్ట్ చేసుకుని , అప్లోడ్ చేయాలి. తరువాత రిజిస్టర్ పై క్లిక్ చేయాలి.
➤ ప్లేయర్ యొక్క రిజిస్ట్రేషన్ కార్డు వస్తుంది పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంతటితో పూర్తి అయినట్టు.
.
Please find the screen shot below
Registration and Prize money details.
No comments:
Post a Comment