ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా Koushalam Survey 2025 సర్వేను గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. GSWS employee mobile app లొ Work From Home New ను Koushalam Survey 2025 గా పేరు మార్పు చెసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చదువుకొని గతంలో చేసిన Work From Home Survey లో భాగమైన వారి వద్ద నుండి పూర్తి చదువు కు సంబంధించి వివరాలను తీసుకొని వారికి భవిష్యత్తులో వారి విధ్య అర్హతను బట్తి వారి ఇంటి వద్ద నుండే పని చెయడానికి అవకాసం కల్పించదనికి ఈ సర్వె వుపయొగబదుతుంది. ఈ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఆ సచివాలయ పరిధిలో గతంలో ఎవరికైతే వర్క్ ఫ్రం హోం సర్వేలో భాగమై వారి వివరాలు నమోదు చేసి ఉంటారు వారి పేర్లు మాత్రమే వస్తాయి. ఇంతకుముందు సర్వే లొ నమొదు చెసుకొని చదువుకున్న వారు సర్వే చేయండి అంటే app లొ సర్వే చెయడం కుదరదు.
మొదట గ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరూ మొబైల్ యాప్ ను play store ద్వారా డౌన్లోడ్ చెసుకొవాలి. మీ దగ్గర పాత GSWS employee mobile app వుంటె దానిని ముందుగా uninstall చెయలి. ఎందుకంటె పాత GSWS employee mobile app లొ సర్వే చేస్తున్న గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కి కేవలం ITI, Diploma, Graduation,Post Graduation Diploma, PostGraduation, PHD చదువుకున్న options మత్రమె కనిపిస్తున్నయి. GSWS employee mobile app కొత్త version 9.0 లొ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కి ITI, Diploma, Graduation,Post Graduation Diploma, PostGraduation, PHD తొ పాటు అదనంగా Intermediate, 10th Class, Below 10th Class options కూడ కనిపిస్తయి.
Steps to Start Survey
➤ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది లాగిన్ అయిన తరువత Koushalam module ను ఒపెన్ చెయలి
➤ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది cluster ని select చెసుకొంటె వారి పరిధిలొని సర్వే చెయవలసిని names కనిపిస్తాయి.
➤ సర్వే చెయవలసిన పెరు మీద క్లిక్ చెయగానె authentication అడుగుతుంది. citizen బయోమెట్రిక్ లేదా ఫేస్ లేదా ఓటీపీ లొ ఒక ద్వారా సర్వే ప్రారంభించాల్సి ఉంటుంది.
➤ సర్వేలో ఫొనె నుంబెర్ మరియు mail id ను OTP తొ authentication చెయవలసి వుంటుంది. maild id కి మత్రమె it will ask question like validate with OTP or without OTP అనె రెండు options కనిపిస్తయి. User with OTP otpion select చెసుకొంతె mail కు వచిన OTP enter చెయవలసి వుంటుంది.
➤ Otp validation అయిన తరువాత ఎన్ని languages తెలుసు అని అడుగుతుంది. select the options from the list of languages and click on confim button.
➤ స్పెషలైజేషన్ ఏమిటి వచ్చిన మార్కులు percentage లేదా జిపిఏ ఎంత మరియు ఏ సంవత్సరం పాస్ అయ్యారు అని అడుగుతుంది. పాస్ అయితె పాసైన సర్టిఫికెట్ అప్లొడ్ చెయవలసి వుంటుంది. పాసైన సర్టిఫికెట్ ముందుగానే సర్వే చేస్తున్న వారి మొబైల్ వాట్సాప్ కు పంపించినట్టయితే వారు వటిని వారి mobile లొ download చెసుకొంటె నేరుగా గ్యాలరీ లోకి వెళ్లి అప్లోడ్ చేస్తే త్వరగా అవుతుంది. వారు చదివిన location select చెసుకొవలి.. within ap, outside ap or outside india..
➤ Within ap ఐథె district select చెసుకొని కాలెజి select చెసుకొవలి. కాలేజీ పేరు సెట్ చేసే సమయంలో నేరుగా కాలేజీ పేరుని search చేస్తే సరిపోతుంది. అలగె చదివిన కోర్స్ వివరాలు కూడా నేరుగా చదివిన కోర్సులో ఏదైనా ఒక Word ని Search చేసినట్లయితే సంబంధిత పేరుతో ఉన్న కోర్సు లన్ని వస్తాయి వచిన options నుంది course ని select చేస్తే సరిపోతుంది.
➤ ఇతర క్వాలిఫికేషన్ అంటే విద్యార్హతలు ఉంటే వాటిని కూడా నమోదు చేయవచ్చు. అప్పుడు మరల పైన వివరాలన్నీ కూడా అడుగుతాయి. పాత GSWS employee mobile app లొ సర్వే చేస్తున్నప్పుడు వారు ఏదైనా కోర్సు అనగా డిగ్రీ, బీటెక్, ఇతర గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇతర పై చదలు చదువుతున్నట్లయితే వాటిని తెలియజెయదనికి option లెదు కాని ప్రస్తుతం ఏదైనా కోర్సు అనగా డిగ్రీ, బీటెక్, ఇతర గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇతర పై చదలు చదువుతున్నట్లయితే వాటిని తెలియజేస్తూ ప్రస్తుతం చదువుతున్నారని లెద complete అయ్యింది అని తెలియజెయదనికి కొత్త version లొ అప్డేట్ చెయడము జరిగింది.
➤ User pursing or completed అనె option select చెసుకొవలి.
➤ Pursing options select చెసుకొంతె చదివె కొర్సును select చెసుకొంటె సరిపొతుంది. Certificates అప్లోడ్ చేయాల్సిన అవసరం వుండదు.
➤ అన్ని details fill చెసిన తరువాత submit button ను క్లిక్ చెయలి. submit అయిన తరువాత submitted successfully అనె message వస్తుంది.
No comments:
Post a Comment