Saturday, February 3, 2024

ఆరోగ్యశ్రీ - వాలంటీర్లు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చెయు విధానము.

Andhra Pradesh Government కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను వాలంటీర్లు చెత పంపిణీ చేయుటకు GSWS Volunteers App లొ option ఇవ్వడం జరిగింది. గ్రామ వార్డు వాలంటీర్లు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసి eKYC తీసుకునే విధానము క్రింది Steps లొ తెలియజెయదమయినది.

Steps::

Step1: గ్రామ వార్డు వాలంటీర్ వారు కొత్తగా అప్డేట్ అయినటువంటి GSWS Volunteers యాప్ డౌన్లోడ్ చేసుకుని install చేయాలి. Old version వుంటె దనిని Unistall చెసి కొత్త version ని install చెసుకొవలి.

Step2: GSWS Volunteer App Home Page లో "Aarogya Sri" అనె ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Select Type of Search అనె Dropdown వద్ద Aarogyasri Card Number మరియు Aadhar Card Number options రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ నెంబర్ను ఎంటర్ చేయాలి.

Step4: ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ ద్వారా లేదా ఆధార్ కార్డు నెంబర్ ద్వారా కుటుంబా వివరాలు ఓపెన్ అవుతాయి. అందులో "Handed Over New Arogya Sri Card to the Family ? ( కొత్త ఆరోగ్యశ్రీ కార్డు ను ఈ కుటుంబానికి అందించారా? ) అందించినట్లయితే Yes అని క్లిక్ చేయాలి.

Step5: మీకు చుపించిన వారి కుటుంబంలో ఉన్న వ్యక్తుల పేర్లు ఎవరు అయితే అందుబాటులో ఉన్నారో వారి eKYC ను Biometric / IRIS / Facial ద్వారా తీసుకోవాలి.

Step6: eKyc successful అయితె ఆ కుటుంబానికి సంబంధించి కార్డు డెలివరీ పూర్తి అయినట్టు అర్థం. ఈ విధంగా గ్రామ వార్డు వాలంటీర్ వారు వారి పరిధిలో ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన వారందరికీ కూడా సర్వే పూర్తి చేయవలసి ఉంటుంది.

NOTE: సర్వే చేయు సమయంలో వాలంటీర్లు వారు వారి పరిధిలో ఉన్న సిటిజన్ కు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మొత్తం 25 లక్షలకు పెంచబడినట్టు తెలియజేస్తూ మరియు 25 లక్షలు కార్డుపై ప్రింట్ చేయబడి ఉన్నట్టు తెలియజేయాలి.

No comments: