Rooftop Solar Scheme:ఇంటిపై ‘కోటి’సూర్య కాంతులు
నివాస గృహాలపై సౌరపలకలను అమర్చి విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల సూర్య ఘర్ పథకాన్ని ప్రారంభించింది. నెలకు 300 యూనిట్ల విద్యుత్ను వినియోగించే కోటి మందికి విద్యుత్ను ఉచితంగా ఇచ్చేందుకు రూ.75 వేల కోట్లతో ఈ కొత్త సోలార్ Rooftop Solar Scheme పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ చెబుతోంది. " కాగా ఈ పధకాన్ని పొందాలనుకునేవారు జాతీయ ర పోర్టల్ రు pinesuryaghar gov.in)లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్ట్ బిజిలీ యోజన కోసం ఈ – Web Site link :: https://pmsuryaghar.gov.in
How to Apply solar rooftop solar : పీఎం సూర్య ఘర్ యోజన కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ చుడండి..
మొదట పోర్టల్‌లో కింది వివరాలు నమోదు చేసుకోండి:
Step 1:
మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి.
మీ విద్యుత్ పంపిణీ సంస్థను ఎంచుకోండి.
మీ విద్యుత్ వినియోగదారు సంఖ్యను పూరించండి.
మీ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయండి.
మీ ఇమెయిల్‌ను నమోదు చేయండి.
Step 2:
మీ వినియోగదారు నంబర్, మొబైల్ నంబర్‌తో లాగిన్ చేయండి.
ఫారమ్ ప్రకారం రూఫ్‌టాప్ సోలార్ కోసం దరఖాస్తు చేసుకోండి.
Step 3:
మీ సాధ్యత ఆమోదం కోసం వేచి ఉండండి.
మీ డిస్కామ్‌లో నమోదిత విక్రేతలలో ఎవరైనా ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.
Step 4:
ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత, ప్లాంట్ వివరాలను సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోండి.
Step 5:
నెట్ మీటర్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, డిస్కామ్ ద్వారా తనిఖీ చేసిన తర్వాత.. పోర్టల్ నుండి కమీషనింగ్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది.
Step 6:
మీరు కమీషనింగ్ నివేదికను ఒకసారి పొందండి. పోర్టల్ ద్వారా బ్యాంక్ ఖాతా వివరాలు, కాన్సల్ చెక్కును సమర్పించండి.
మీరు 30 రోజుల్లోగా మీ బ్యాంక్ ఖాతాలో మీ సబ్సిడీని అందుకుంటారు.
Monday, February 19, 2024
Saturday, February 10, 2024
స్టీల్ వాటర్ బాటిల్స్ కంపు కొడుతున్నాయా? Tips for washing steel water bottles
మనం ఎక్కడికి వెళ్లినా వాటర్ బాటిల్ కచ్చితంగా క్యారీ చేయాల్సిందే. జీమ్, ఆఫీస్, దురప్రయాణాలకు వెళ్లినప్పుడు వాటర్ బాటిల్ ఉండాల్సిందే. చాలా మంది వాటర్ బాటిల్‌ను సరిగ్గా క్లీన్ చేసుకోరు. మీరు బాటిల్‌లో వాటర్ క్యారీ చేస్తుంటే.. వారానికి ఒక్కసారైనా డీప్ క్లీన్ చేయాలి. మీరు బాటిల్‌లో పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు లాంటివి తీసుకెళ్తుంటే.. దాన్ని ప్రతి రోజూ డీప్ క్లీన్ చేయడం మంచిది. అయితే, పదే పదే వాడటంతో ఈ వాటర్ బాటిల్స్ ఒక్కోసారి దుర్వాసన వెదజల్లడం ప్రారంభిస్తాయి.
మీ వాటర్ బాటిల్ ఇలా క్లీన్ చేస్తే.. బ్యాక్టీరియా నాశనం అవుతుంది
మీ వాటర్ బాటిల్‌లో గోరు వెచ్చని నీరు పోసి దానిలో సబ్బు వేయండి. ఆ తర్వాత దాన్ని షేక్ చేయండి. ఇప్పుడు వాటర్ బాటిల్ క్లీనింగ్ బ్రష్‌తో శుభ్రం చేయండి. ఆ తర్వాత బాటిల్ లోపల ఉన్న నీరు పారబోసి. ఫ్రెష్ వాటర్‌తో ముడు, నాలుగు సార్లు వాష్ చేసి, డ్రై చేయండి. మీ దగ్గర ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్ ఉంటే, దానిని వేడి నీటితో నింపి 10 నిమిషాలు అలాగే ఉంచండి. అందులో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది.
వెనిగర్, వేడి నీళ్లు..
మరకలు, వాసన వదలకుండా ఉంటే వెనిగర్ మిశ్రమాన్ని కూడా వాడొచ్చు. వైట్ వెనిగర్‌కు నీటిని కలిపి అందులో బాటిల్‌ను రాత్రంతా నానబెట్టాలి. వెనిగర్ లోని యాసిడ్ లక్షణాల కారణంగా ఎంతటి దుర్వాసన అయినా ఇట్టే వదిలిపోతుంది.
బేకింగ్ సోడా బాటిల్‌లోని బ్యాక్టీరియాను చంపుతుంది. బాటిల్‌లో రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా వేసి వేడినీళ్లు పోయండి. ఇప్పుడు బాటిల్ క్యాప్ పెట్టి షేక్ చేయండి. ఆ తర్వాత మూత తీసి కొన్ని గంటలపాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత, దానిలోని నీరు పారబోసి, ఫ్రెష్ వాటర్‌తో వాష్ చేయండి.
నిమ్మరసంలో కాస్తంత ఉప్పు వేసి అందులో స్క్రబ్ ముంచి బాటిల్‌ను శుభ్రపరచాలని కూడా అనుభవజ్ఞులు చెబుతున్నారు. దీంతో కూడా మెరుగైన ఫలితాలు ఉంటాయని అంటున్నారు. నిమ్మరసంలోని యాసిడ్ లక్షణాలకు ఉప్పు కూడా తోడవడంతో జిడ్డు, దుర్వాసనా ఈజీగా వదిలిపోతాయట.
Saturday, February 3, 2024
ఆరోగ్యశ్రీ - వాలంటీర్లు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చెయు విధానము.
Andhra Pradesh Government కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను వాలంటీర్లు చెత పంపిణీ చేయుటకు GSWS Volunteers App లొ option ఇవ్వడం జరిగింది. గ్రామ వార్డు వాలంటీర్లు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసి eKYC తీసుకునే విధానము క్రింది Steps లొ తెలియజెయదమయినది.
Steps::
Step1: గ్రామ వార్డు వాలంటీర్ వారు కొత్తగా అప్డేట్ అయినటువంటి GSWS Volunteers యాప్ డౌన్లోడ్ చేసుకుని install చేయాలి. Old version వుంటె దనిని Unistall చెసి కొత్త version ని install చెసుకొవలి.
Step2: GSWS Volunteer App Home Page లో "Aarogya Sri" అనె ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Select Type of Search అనె Dropdown వద్ద Aarogyasri Card Number మరియు Aadhar Card Number options రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ నెంబర్ను ఎంటర్ చేయాలి.
Step4: ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ ద్వారా లేదా ఆధార్ కార్డు నెంబర్ ద్వారా కుటుంబా వివరాలు ఓపెన్ అవుతాయి. అందులో "Handed Over New Arogya Sri Card to the Family ? ( కొత్త ఆరోగ్యశ్రీ కార్డు ను ఈ కుటుంబానికి అందించారా? ) అందించినట్లయితే Yes అని క్లిక్ చేయాలి.
Step5: మీకు చుపించిన వారి కుటుంబంలో ఉన్న వ్యక్తుల పేర్లు ఎవరు అయితే అందుబాటులో ఉన్నారో వారి eKYC ను Biometric / IRIS / Facial ద్వారా తీసుకోవాలి.
Step6: eKyc successful అయితె ఆ కుటుంబానికి సంబంధించి కార్డు డెలివరీ పూర్తి అయినట్టు అర్థం. ఈ విధంగా గ్రామ వార్డు వాలంటీర్ వారు వారి పరిధిలో ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన వారందరికీ కూడా సర్వే పూర్తి చేయవలసి ఉంటుంది.
NOTE: సర్వే చేయు సమయంలో వాలంటీర్లు వారు వారి పరిధిలో ఉన్న సిటిజన్ కు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మొత్తం 25 లక్షలకు పెంచబడినట్టు తెలియజేస్తూ మరియు 25 లక్షలు కార్డుపై ప్రింట్ చేయబడి ఉన్నట్టు తెలియజేయాలి.

Subscribe to:
Posts (Atom)