Wednesday, January 4, 2023

రైస్ కార్డ్ నందు సభ్యులను తొలగించు విధానం

రైస్ కార్డ్ నందు సభ్యులను తొలగించు విధానం ::

In APSevaPortal DA/WEDPS Login DEATH DECLARATION PROCESS

STEPS

1) AP SEVA PORTAL ---> DA/WEDPS LOGIN--> CONSUMER AFFAIRS,FOOD AND CIVIL SUPLIES -----> CIVIL SUPLIES---> MEMBER DELETION IN RICE CARD -->

2) దరఖాస్తు చేసినపుడు LIVE లో ఉండే వారి ఆధార్ తో అప్లై చేయాలి దరఖాస్తు చేసి సబ్మిట్ చేసిన తర్వాత T SERIES తో నంబర్ GENERATE అవుతాది..

3) ఆ నంబర్ తో AEPDS/GVWV (వాలంటీర్ లాగిన్)యాప్ ద్వారా DEATH DECLARATION పూర్తి చేయాలి..

4) AEPDS APP లో అయితే DEATH DECLARATION అనే ఆప్షన్ లో T NUMBER ఎంటర్ చేసి DEATH అయిన వారి పేరు సెలెక్ట్ చేసి తర్వాత STEP లో LIVE లో ఉన్న వారితో THUMB తీసుకుని సబ్మిట్ చేయాలి..

5) AEPDS/GVWV APP లో ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత ఆ దరఖాస్తుదారు/రాలు యొక్క వివరాలు AP SEVA PORTAL WRS/VRO LOGIN లో ENABLE అవుతాది VRO/WRS VERIFICATION తర్వత వాళ్ళ లాగిన్ లో నుండి ఫార్వర్డ్ చేయాలి.

6) తర్వాత MRO గారు వారి లాగిన్ లో అప్రూవల్ చేస్తారు MRO గారు లాగిన్ లో అప్రూవల్ అయిన తర్వాత AEPDS APP(వాలంటీర్ లాగిన్) లో ISSUE CARD చేయాలి..

7) తర్వాత VRO LOGIN లో నుండి రైస్ CARD PRINT తీసుకోవాలి

No comments: