Sunday, December 25, 2022

ఆయుష్మాన్ భారత్ పథకంకు అర్హత ఉందా లేదా అని తెలుసుకోవటం ఎలా?

Steps:

ఆయుష్మాన్ భారత్ పథకంకు అర్హత ఉందా లేదా అని తెలుసుకోవటం కోసo అధికారిక పోర్టల్ కి వెళ్లాలి.



ఇక్కడ మీరు ‘యామ్ ఐ ఎలిజిబుల్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి మీక వచ్చిన OTPని నమోదు చేయాలి.

ఇప్పుడు మీరు ఇక్కడ రెండు ఆప్షన్స్‌ కనిపిస్తాయి. మీరు మొదట మీ రాష్ట్రాన్ని ఎంచుకుని, రెండవ దానిలో Search By Name or Search by HHD ని సెలెక్ట్ చెసుకొవలి.



క్రింద వచిన బొక్స్ల్ లొ ఫిల్ చెసి సెఅర్చ్ చెయలి. అప్పుడు మీకు అర్హత ఉందా లేదా? అనేది తెలిసిపోతుంది. అర్హత ఉంటే కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.



Search results లొ details వస్థె కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

No comments: