Friday, September 6, 2024

ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ స్టేటస్ తెలుసుకునే విధానము in Online

ఆన్ లైన్ లో లేదా ఆధార్ సేవా కేంద్రం లొ లేదా గ్రామ వార్డు సచివాలయ ఆధార్ సేవా కేంద్రాల్లో డాక్యుమెంట్ అప్డేట్ సంబందించిన సేవలు పొందిన తరువాత రసీదు ఇస్తారు. ఆ రసీదు ను Enrolment Receipt అంటారు.ఆ రసీదు లొ మొత్తం రెండు బాగాలు ఉంటాయి.
1) నమోదు నెంబర్ 14 అంకెలు ఉంటుంది.

2) తేదీ, సమయం కలిపి 14 అంకెలు ఉంటుంది.

నమోదు నెంబర్ ఉదా.1234/56789/01234 గా ఉంటే తేదీ 12/02/2024 (రోజు/నెల/సంవత్సరం) , సమయం 10/45/22(గంటలు/నిముషాలు/సెకనులు) అయితే అప్పుడు Enrolment ID అనేది రెండు సెక్షన్ లు కలిపి 28 నెంబర్ లు ఉంటాయి. ఈ సందర్భం లొ 1234567890123420240212104522 (Date format YYYYMMDD ).

Sample Image for the Enrolment ID in the below screen


STEPS:

1) Go to the web page https://myaadhaar.uidai.gov.in/CheckAadhaarStatus/en
2) Enter Enrollment ID వద్ద 14 అంకెల నమోదు చేయాలి.
3) Select EID Date వద్ద తేదీ నమోదు చేయాలి.
4) Select EID Time వద్ద సమయం నమోదు చేయాలి.
5) Enter Captcha వద్ద Captcha Code ఎంటర్ చేయాలి. Submit పై క్లిక్ చేయాలి.
6) కింద చూపిన విధంగా గా Completed అని చూపిస్తూ, Your Aadhaar has been generated. While your Aadhaar is being printed and posted to you, please download eAadhaar from www.UIDAI.gov.in అని వస్తే సర్వీస్ పూర్తి అయినట్టు.



7)If you get message like this,
Your request has been rejected due to data/process error. If you do not already have an Aadhaar number from any prior enrolment, please re-enrol at an authorized enrolment center. List of enrolment centers available on official website www.UIDAI.gov.in
అని వస్తే రిజెక్ట్ అయ్యింది అని అర్థము. అటువంటి అప్పుడు మరలా నమోదు / అప్డేట్ చేసుకోవాలి.


You can find the Youtube Video

No comments: