Monday, December 25, 2023

AP Dy E O Recruitment 2023

APPSC has released the DYEO Recruitment 2023 for appointment of Deputy Educational Officers in Education Department in AP vide Notification No 14/2023 Dated 22.12.2023. It is hereby informed that the Commission has issued Notification No.14/2023, dated:22/12/2023 for filling up of 38 vacancies of Deputy Educational Officer in A.P. Educational Service. The Notification is available on the Commission's Website https://psc.ap.gov.in from 22/12/2023.On-line applications are invited from the eligible candidates from 09/01/2024 to 29/01/2024 by 11.59 mid night.

AP DyEO Recruitment 2023 Overview
Name of the Department AP Education Department
Name of the Post Deputy Educational Officer in Education Department
Recruiting Agency APPSC
Number of Vacancies 38
Recruitment Type Permanent
Application Mode Online APPLY
Dates for Application 09/01/2024 to 29/01/2024
Salary  Rs.61,960 – 1,51,370
Website www.apteachers.in

Educational Qualifications


Name of the Post Educational Qualifications
Deputy Educational Officer in A.P. Educational Service A first or Second class Post Graduate Degree in
any one of the subjects suitable for admission in to B.Ed. course.

Applicant must pay Rs. 250/- (Rupees two hundred and fifty only) towards application processing fee and Rs 120/- (Rupees One Hundred Twenty only) towards examination fee.

However, the following categories of candidates are exempted from payment of examination fee Rs.120/- only.
  • i) SC, ST, BC, PBDs & Ex-Service Men.
  • ii) Families having Household Supply White Card issued by Civil Supplies Department, A.P. Government. (Residents of Andhra Pradesh).
  • iii) Un-employed youth as per G.O.Ms.No.439, G.A (Ser- A) Dept., dated: 18/10/1996 should submit declaration at an appropriate time to the Commission.

Selection Process

  • Screening Test
  • Main Test
  • Computer Proficiency Test

Age Limit


Minimum 18 years & Maximum 42 years as on 01/07/2023, as per G.O.Ms.No.109, GA (Ser-A) Dept., Dt.10.10.2023. N.B.: No person shall be eligible if less than 18 years and is more than 42 years. Age Relaxation is applicable to the categories as detailed below:
Category of candidates Relaxation of age permissible
SC, ST, BCs and EWS 5 Years
Persons with Benchmark Disabilities 10 years
Ex-Service men Shall be allowed to deduct from his age a period of 3 years in addition to the length of service rendered by him in the armed forces / NCC.
N.C.C. (who have worked as Instructor in N.C.C.)
Regular A.P. State Government Employees (Employees of Corporations, Municipalities etc. are not eligible). Allowed to deduct from his age the length of regular Service under  State Government up to a maximum of five years for the purposes of the maximum age limit.
Retrenched    temporary employees in the State Census Department with a minimum service of 6 months. Years
EXPLANATION:
Provided that the persons referred to at Sl.Nos.3 & 4 above shall, after making the deductions referred to in sub Rule 12 (c) (i) & (ii) of A.P. State and Subordinate Service Rules not exceed the Maximum age limit prescribed for the post.
The age relaxation for Ex-Servicemen is applicable for those who have been
released from Armed Forces other than by way of dismissal or discharge on account of misconduct or inefficiency.

VACANCY POSITION FOR THE POST OF DEPUTY EDUCATIONAL OFFICER IN A.P. EDUCATIONAL SERVICE


COMMUNITY ZONE-I ZONE-II ZONE-III ZONE-IV GRAND TOTAL
OC 03 04 04 03 14
BC-A - 01 - 01 02
BC-B - 01 01 01 03
BC-C 01 - 01 - 02
BC-D 01 01 - 01 03
BC-E - 01 - 01 02
SC 01 02 01 02 06
ST - 01 - 01 02
EWS 01 01 01 01 04
TOTAL 07 12 08 11 38

Screening Exam - Structure


Written Examination (Objective Type) - Degree Standard
PAPER Subject No. of Questions Duration in Minutes Maximum Marks
General Studies & Mental Ability 150 150 150
Total 150
N.B: As per G.O.Ms. No.235 Finance (HR-1, Plg & Policy) Dept, Dt: 06/12/2016, for each wrong answer will be penalized with 1/3rd of the marks prescribed for the question.

Main Exam - Structure


Written Examination (Objective Type) - Degree Standard

PART - A

Subject

No. of Questions Duration in Minutes Maximum Marks
Paper - I General Studies & Mental Ability 150 150 150
Paper - II Education – I 150 150 150
Paper - III Education - II 150 150 150

Total

450
N.B: As per G.O.Ms. No.235 Finance (HR-1, Plg & Policy) Dept, Dt:06/12/2016,  for each wrong answer will be penalized with 1/3rd of the marks prescribed for the
question.

Tuesday, December 19, 2023

Andhra Pradesh New YSR Aarogya Sri Cards Survey by Volunteers process

డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ మొత్తం Rs25 లక్షలు పెంచడం జరిగింది. పెరిగిన మొత్తం Rs.25 లక్షలు నగదును కార్డుపై ప్రింట్ చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ఆరోగ్యశ్రీ లబ్ధిదారుని కుటుంబానికి గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా అందించడం జరుగును.

గ్రామ వార్డు సచివాలయాలకు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు వచ్చిన తర్వాత మాత్రమే ఈ సర్వే చేయుటకు అవకాశం ఉంటుంది. ANM / CHO, మహిళా పోలీస్ గ్రామ వాలంటీర్లు వారితో కలిసి ఒక హెల్త్ టీముగా ఏర్పడి ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ బౌచర్లను పంపిణీ చేయవలసి ఉంటుంది మరియు ప్రతి ఇంటిలో కనీసం ఒకరి మొబైల్ లో నైనా ఆరోగ్యశ్రీ యాప్ మరియు దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకునే విధంగా సూచనలు ఇవ్వవలెను.

వాలంటీర్లు వారు వారి క్లస్టర్ పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి పెరిగిన ఆరోగ్యశ్రీ మొత్తం అమౌంటు కోసం వివరిస్తూ ఆరోగ్యశ్రీ సర్వీసుల తెలియజేసి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను వారికి అందించి eKYC తీసుకోవలసి ఉంటుంది. సర్వే చేయు సమయంలో వాలంటీర్లు సిటిజన్ కు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మొత్తం 25 లక్షలకు పెంచబడినట్టు తెలియజేస్తూ మరియు 25 లక్షలు కార్డుపై ప్రింట్ చేయబడి ఉన్నట్టు తెలియజేయాలి.

Steps :

➤ వాలంటీర్ వారు వారి Mobile లొ పాత GSWS Volunteer App వుంటె దనిని Uninstall చెసి కొత్త GSWS Volunteer App ని Install చెసుకొవలి.
➤ వాలంటీర్ వారు కొత్తగా అప్డేట్ అయినటువంటి GSWS Volunteers యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయాలి.
➤ వాలంటీర్ వారి CFMS ID ద్వారా Login అవ్వాలి. లాగిన్ సమయం లో Biometric / IRIS / Facial ద్వారా లాగిన్ అయ్యే అవకాశం ఉంది.
➤ Home Page లో "Aarogya Sri" అనె ఆప్షన్ పై టిక్ చేయాలి. Select Type of Search వద్ద Aarogyasri Card Number మరియు Aadhar Card Number. రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ నెంబర్ను ఎంటర్ చేయాలి.
➤ ఆరోగ్యశ్రీ నెంబర్ ద్వారా లేదా ఆధార్ కార్డు నెంబర్ ద్వారా కుటుంబా వివరాలు ఓపెన్ అవుతాయి. అందులో "Handed Over New Arogya Sri Card to the Family ? ( కొత్త ఆరోగ్యశ్రీ కార్డు ను ఈ కుటుంబానికి అందించారా? ) అందించినట్లయితే Yes అని టిక్ చేయాలి. తరువాత వారి కుటుంబంలో ఉన్న వ్యక్తుల పేర్లు కింద చూపిస్తుంది. ఎవరు అయితే అందుబాటులో ఉన్నారో వారి పేరుతో విచ్చేసిన తర్వాత వారి eKYC ను Biometric / IRIS / Facial ద్వారా తీసుకోవాలి. ఆ కుటుంబానికి సంబంధించి కార్డు డెలివరీ పూర్తి అయినట్టు అర్థం.

Saturday, December 16, 2023

ఆడుదాం ఆంధ్రా - పంచాయితి కార్యదర్శి Login లొ Team Form చెయఢం

ఆడుదాం ఆంధ్రా website లొ పంచాయితి కార్యదర్శి Login లొ Team Form చెయఢం కొసం option ఇవ్వడం జరిగింది.

STEPS

➤ Login as Panchayat Seceratry ( Chairman ) in Aadudam Andhra Webite.

➤ Click on Games - > Team Foundation in Left Side menu.

➤ Select the Game from the Sport Dropdown box and Clik on Get. If already teams are formed it will show all the teams form under the selected Game.

➤ Click on the Create New Team Male or Create New Team Female button to form the New Team. It will open a poup window with the Panchayath Secretary Mobile Number and Sport Name. Click Create Team button.

➤ It will automatically creates a Team. Now click on the ➕  button to add team members.

➤ For badminton, team required two players add the two players and team will be formed with the two members.

➤ To approve the team click on the right side ✔  Tick button it will open a popup window with team name and Approve button. Click on approve button to Approve the team.

Thursday, December 14, 2023

Telangana Government Holidays List for the year 2024

Telangana Government has released the List of Public Holidays and Optional Holidays for Government Offices, Schools in Telangana State vide GO 1633 Dated 12.12.2023.
2024 లో మొత్తంగా 27 సాధారణ సెలవులు, 25 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్లు Telangana Government ప్రకటించింది.

Here is the Telangana Government Public Holidays List for 2024 Calendar Year.



Optional Holidays List:

Saturday, December 9, 2023

Old Memorable Water heaters

Here I am posting some of the old Water heaters Images which are used for water boiling in the olden days.



Thursday, December 7, 2023

ఆడుదాం ఆంధ్ర సర్వే ను చేయు విధానము - Aadudam Andhra Survey by Grama Ward Volunteers

ఆడుదాం ఆంధ్ర లో citizens registration ఇప్పటి వరకు online website లొ చెసారు. ఇప్పుఢు Government గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి సర్వే చేయుటకు సిద్ధమైనది. అందులో భాగంగా వాలంటీర్ వారి GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ లో కొత్తగా "ఆడుదాం ఆంధ్ర" అనే ఆప్షన్ ఇవ్వడం జరుగును.

వాలంటీర్లు ఆడదాం ఆంధ్ర సర్వే చేయు విధానము :

➤ వాలంటీర్లు కొత్తగా అప్డేట్ అయిన GSWS Volunteer మొబైల్ యాప్ install చేసుకోవాలి.
➤ గ్రామా వార్డు వాలంటీర్ యొక్క CFMS ID (in old app it is with aadhar number)ఎంటర్ చేసి Biometric /Face / Irish ద్వారా లాగిన్ అవ్వాలి. In HOME Page "ఆడుదాం ఆంధ్రా" అనే option సెలెక్ట్ చేయాలి. వాలంటీరు పేరు, క్లస్టర్ పరిధిలోని మొత్తం సభ్యుల సంఖ్య, పూర్తి అయిన సభ్యుల సంఖ్య ,పెండింగ్ లో ఉన్న సభ్యుల సంఖ్య ప్రత్యేకంగా కనిపిస్తాయి.



గమనిక: ఆటలలో పాల్గొనడానికి సభ్యుల వయస్సు 15 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. 8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు ప్రేక్షకులు పరిగణించాల్సిన అవసరం ఉంది.

➤ పెండింగ్ అని ఉన్నవి అన్నీ కూడా సర్వే చేయవలసి ఉంటుంది. పేరు పై క్లిక్ చేసిన వెంటనే నియోజవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో ప్రధమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతి యొక్క వివరములు క్రికెట్,వాలీబాల్, కబడ్డీ,ఖో ఖో మరియు బాడ్మింటన్ క్రీడల వారీగా చూపిస్తుంది.

➤ 1వ ప్రశ్నలో కనిపిస్తున్న ఆటల్లో పోటీ ఉంటుంది, 2వ ప్రశ్నలో కనిపిస్తున్న ఆటలు పోటీ లేనివి. పౌరులు ఆటలు ఆడటానికి ఆశక్తి చూపకపోతే, ప్రేక్షకులుగా పాల్గొనేందుకు 3వ ప్రశ్నను ఎంచుకోవాలి


➤ 8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉంటే దిగువ ప్రశ్నవళి కనిపిస్తుంది. పౌరుణ్ని ప్రేక్షకుడిగా ఎంచుకున్న అనంతరం సబ్మిట్ button పై క్లిక్ చేయండి.


➤ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత చివరగా Submit పై టిక్ చేయాలి.అలా చేసిన తరువాత Completed గా మారుతుంది .

సర్వే చేయు వాలంటీర్లకు సూచనలు :

➤ సర్వేలో భాగంగా వాలంటీర్ వారు వారి క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రతి ఇంటిని సందర్శించి సర్వేను పూర్తి చేయవలసి ఉంటుంది.
➤ 15 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయసుగల వారు ప్లేయర్లుగా రిజిస్టర్ చేయుటకు అర్హులు.
➤ 8 సంవత్సరాల పైబడిన వారు అందరూ కూడా ప్రేక్షకులుగా రిజిస్టర్ చేయుటకు అర్హులు.
➤ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ వార్డు సచివాలయాలకు ఆడదామా ఆంద్ర కరపత్రాలు పంపిణీ చేయడం జరుగును. వాలంటీర్లు సర్వే చేయ సమయంలో కరపత్రాలను ప్రతి ఇంటికి అందించవలసి ఉంటుంది.

Friday, December 1, 2023

Andhra Pradesh - AP List of Holidays for 2024

AP List of Holidays for 2024 - AP Public Holidays and Optional Holidays List 2024

Public Holidays for the year 2024. (G.O.Rt.No.2318 , Dt:30.11.2023)


Public Holidays for the year 2024.



Optional Holidays for the year 2024.