Tuesday, October 11, 2022

Rice Card : రైస్ కార్డు e-KYC ని ఇకనుండి గ్రామ వార్డ్ సచివాలయం Volunteer Mobile App లో మాత్రమే చేయవలెను.

Latest update on రైస్ కార్డ్ e-KYC IN ఆంధ్ర ప్రదేశ్

గ్రామ వార్డు వాలంటీర్లు ఇప్పటి వరకు రైస్ కార్డు e-KYC ను AEPDS మొబైల్ APP లో చేసే వారు. ఇప్పుడు GSWS డిపార్ట్మెంట్ వారు కొత్తగా రైస్ కార్డుల eKYC కొరకు వాలంటీర్లు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కోసం ఉపయోగిస్తున్న GSWS Volunteers లో కొత్తగా ఆప్షన్ ఇవ్వటం జరిగింది.

ఈ కొత్తగా ఇచ్చినటువంటి MOBILE APP లో క్రింది రకాల రైస్ కార్డు సర్వీస్లు చేయుటకు వీలుకలదు
అవి 1) e-KYC 2) Child Declaration AND 3) Death Declaration

ఇప్పుడు మనం GSWS VOLUNTEER MOBILE APP లో e-KYC ఏ విధంగా చేయలో క్రింద STEP BY STEP CHEPPADAM జరిగింది

1)GSWS VOLUNTEER MOBILE APP లో వాలంటీర్ ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి.
2) HOME PAGE లో "సేవల అభ్యర్థన" అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి
3) ఇప్పుడు RICECARD EKYC అను OPTION ను ఎంచుకోవాలి.
4) Search Application లో మీ దగ్గర T నెంబర్ ఉంటే 1.Application No లేదా రైస్ కార్డు నెంబర్ ఉంటే 2.Rice Card No. ను ఎంచుకోని SUBMIT BUTTON పై క్లిక్ చేయాలి.
5) Pending అని ఉన్న దానిపై క్లిక్ చేయాలి
6) EKYC, CHILD EKYC, DEATH లో ఏదో ఒకటి ఎంచుకోవాలి.
7) Conditions టిక్ చేసి Biometric లేదా Irish తో Authentication చేయాలి.
8) మీకు Completed అని కనిపిస్తే PROCESS పూర్తి అయినట్లే.

NOTE :
VOLUNTEERS వారి ఆధార్ నెంబర్ తోనే LOGIN అవ్వాలి. వాలంటీర్ వారికి లాగిన్ అవ్వక పోతే వారికి AADAR NOT REGISTERED WITH THE DEPARTMENT అని ERROR వస్తుంది. మీరు మీ MPDO / MC గారిని సంప్రదించి వారి LOGIN లో UPDATE చేసుకోవాలి.